COLG Songs

No songs found.

Song 160

నీ సన్నిధే పెన్నిధి దేవా

Nee sannidhe pennidhi devaa

నీ సన్నిధే పెన్నిధి దేవా పరుగున వచ్చా చూడాలని - నిన్ను నీ స్వరం వినాలని, రాజా - యేసురాజా
ఒక కోటి ఐశ్వర్యం ననువెదకి వచ్చినను నీకది సమమౌనా - సంపద సిరి సంపద యేసయ్యా, నిన్ను గూర్చిన తలంపులే నాకు
నా పాపం తొలగింప మోశావు సిలువను మహోన్నతం నీ ప్రేమ - చల్లని గాలి కల్వరి చల్లని గాలి ఆవరించుమా, ఆదుకొనుమా నన్ను పాలించుమా
ఎన్నెన్నో మనోహర - దృశ్యాన్ని చూచినను అంతా మాయయ్యా జలమా, జీవ జలమా నీ నదిలో అనుదినము నను వుంచుమా
English lyrics (transliteration)
Nee sannidhe pennidhi devaa Paruguna vaccha chudaalani - ninnu Nee swaram vinaalani, raajaa - Yesuraajaa
Oka koti aishwaryam nanuvedhaki vacchinanu Neekadhi samamounaa - sampadha siri sampadha Yesayyaa, ninnu goorchina thalampule naaku
Naa paapam tholagimpa moshaavu siluvanu Mahonnatham nee prema - challani gaali kalvari challani gaali Aavarinchumaa, aadhukonumaa nannu paalinchumaa
Ennenno manohara - drushyaanni chuchinanu Anthaa maayayyaa Jalamaa, jeeva jalamaa Nee nadhilo anudinamu nanu vunchumaa
176 / 303