COLG Songs

No songs found.

Song 156

నీ ముఖము మనోహరము

Nee Mukhamu Manoharamu

నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజి మయము యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిను వీడి క్షణమైన
1. నీవే నాతోడువై నీవే నాజీవమై నా హృదిలోన నిలిచిన జ్ణాపికవై అణువణువున నీకృప నిక్షిప్తమై నను ఎన్నడు వీడని అనుబంధమై ||యేసయ్య||
2. నీవే నా శైలమై నీవే నాశృంగమై నా విజయానికే నీవు భుజబలమై అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై నను వెనుదీయనీయక వెన్ను తట్టినావు ||యేసయ్య||
3. నీవే వెలుగువై నీవే ఆలయమై నా నిత్యత్వమునకు ఆద్యంతమై అమరలోకాన శుద్ధులతో పరిచయమై నను మైమరచి నేనేమి చేసేదనో ||యేసయ్య||
English lyrics (transliteration)
Nee Mukhamu Manoharamu Nee Swaramu Madhuryamu Nee Paadalu Aparanji Mayamu Yesayya Naa Praana Priyudaa Managalanaa Ninu Veedi Kshanamaina
1. Neeve Na Toduvai Neeve Naa Jeevamai Naa Hrudilona Nilichina Jnapikavai Anuvanuvuna Nee Krupa Nikshiptamai Nanu Ennadu Veedani Anubandhamai ||Yesayya||
2. Neeve Naa Shailamai Neeve Naa Shrungamai Naa Vijayanikey Neevu Bhujabalamai Anukshanamuna Shatruvuku Pratyakshamai Nanu Venudiyaneyaka Vennu Tattinavu ||Yesayya||
3. Neeve Veluguvai Neeve Aalayamai Naa Nityatvamunaku Aadyantamai Amaralokana Shuddhulato Parichyamai Nanu Maimarachi Neneemi Chesedano ||Yesayya||
172 / 303