COLG Songs

No songs found.

Song 222

ప్రేమ రాజు యేసుప్రభువు మళ్ళీ వస్తాడు

Prema Raaju Yesu Prabhuvu Mallee Vastaadu

ప్రేమ రాజు-ప్రేమ రాజు-యేసుప్రభువు మళ్ళీ వస్తాడు ప్రియమైన తన-పెండ్లి సంఘమును తీసుకు పోతాడు గగనములోన-మేఘాలపైనా-త్వరగా త్వరగా వస్తాడు
1.ఇద్దరు తిరుగలి-విసరు చుండగా ఆ.... ఆ... ఆ... పొలములో ఇద్దరు-పని చేస్తుండగా ఆ.... ఆ. ఆ.. ఒకరు ఎత్తబడి-ఒకరు విడువబడి రెప్పపాటున-కొనిపోబడుదురు ||ప్రేమ||
2.సూర్యుని మించిన-కాంతిని కలిగి ఆ.... ఆ... ఆ.... చంద్రుని మించిన -అందం కలిగి ఆ.... ఆ... ఆ.... తూర్పున పుట్టి-పడమర మెరిసే మెరుపు తీగలా-వసాడు ||ప్రేమ||
3.సిలువలో రక్తము-కార్చెను నీకై ఆ.... ఆ.... ఆ.... కలుషములెల్-కడుగును నేడే ఆ. ఆ. ఆ... మరణము నుండి-లేపిన ప్రభువుని హృదయము నందు-చేర్చుకొనుడి||ప్రేమ||
4.సిద్దపడండని-ప్రభువు చెప్పగా ఆ... ఆ. ఆ.. తనప్రియ సంఘము-దీవెన పొందగా ఆ... ఆ... ఆ.. వధువు నిరీక్షణ-ప్రభువు పిలువగా పరమున విందుకు -కొని పోబడుదురు||ప్రేమ||
English lyrics (transliteration)
Prema Raaju-Prema Raaju-Yesu Prabhuvu Mallee Vastaadu Priyamaina Tana-Pendlisanghamunu Teesuku Potaadu Gaganamulona-Meghala Paina-Twaragaa Twaragaa Vastaadu
Iddaru Tirugali-Visaru Chundagaa Aa.... Aa... Aa... Polamulo Iddaru-Pani Chestundagaa Aa.... Aa. Aa.. Okaru Ettabadi-Okaru Viduvabadi Reppapaatuna-Konipobaduduru ||Prema||
Sooryuni Minchina-Kaantini Kaligi Aa.... Aa... Aa.... Chandruni Minchina-Andam Kaligi Aa.... Aa... Aa.... Toorpuna Putti-Padamara Merise Merupu Teegalaa-Vastaadu ||Prema||
Siluvalo Raktamu-Kaarchenu Neekai Aa.... Aa.... Aa.... Kalushamulella-Kadugunu Neede Aa. Aa. Aa... Maranamunundi-Laepina Prabhuvuni Hrudayamunandu-Chaarchukonudi ||Prema||
Siddhapadandani-Prabhuvu Cheppagaa Aa... Aa. Aa.. Tanapriya Sanghamu-Deevena Pondagaa Aa... Aa... Aa.. Vadhuvu Nireekshana-Prabhuvu Piluvagaa Paramuna Vinduku-Koni Pobaduduru ||Prema||
214 / 303