COLG Songs

No songs found.

Song 221

ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా

Prema Poornudaa Sneha Sheeludaa

ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాధుడా విజయ వీరుడా ఆపత్కాల మందున సర్వ లోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడాలిరిక్స్ అభ్యర్థన
ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము (2) నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా (2) నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా (2)
1. పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నను నడిపే నూతనమైన జీవ మార్గము (2) ఇహ మందు పరమందు ఆశ్రయమైన వాడవు ఇన్నాళ్లు క్షణమైనా నన్ను మరువని యేసయ్యా (2) నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా (2) || ప్రేమా పూర్ణుడా ||
2. భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివే (2) బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి భజయించి కీర్తించి ఘనపరతు నిన్ను యేసయ్యా (2) నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా (2) || ప్రేమా పూర్ణుడా ||
3. నిత్యము ప్రతి నిత్యము నీ జ్ఞాపకాల తో నా అంతరంగ మందు నీవు కొలువై యున్నావు లే (2) నిర్మలమైన నీ మనసే నాకంకితం చేశావు నీతోనే జీవింప నన్ను కొనిపో యేసయ్యా (2) నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా (2) || ప్రేమా పూర్ణుడా ||
English lyrics (transliteration)
Prema Poornudaa Sneha Sheeludaa Vishwanadhudaa Vijaya Veerudaa Apathkaala Manduna Sarva Lokamandunna Deena Janaali Deepamuga Veluguchunnavaadaa…
Aaradhinchu Ninne Loka Rakshakudaa Aanandinchu Neelo Jeevithaantamu (2) Nee Krupa Entha Unnathamoo Varninchalenu Swami Nee Krupa Yandu Thudi Varaku Nadipinchu Yesayya (2) Naa Thodu Neevunte Anthe Chaalayya Naa Mundu Neevunte Bhayame Ledaayya (2)
1. Poornamai Sampoorna Maina Nee Divya Chitthame Neevu Nanu Nadipinche Nootana Maina Jeeva Margamu (2) Iha Mandu Paramandu Aashrayamainavaaduvu Innaallu Kshanamaina Nannu Maruvani Yesayya (2) Naa Thodu Neevunte Anthe Chaalayya Naa Mundu Neevunte Bhayame Ledaayya (2) ||Prema||
2. Bhagyame Saubhagyame Nee Divya Sannidhi Bahu Vistaaramaina Nee Krupa Naapai Choopitive (2) Balamaaina Ghanamaaina Nee Naamamandu Harshinchi Bhajayinchi Keerthinchi Ghanaparathu Ninnu Yesayya (2) Naa Thodu Neevunte Anthe Chaalayya Naa Mundu Neevunte Bhayame Ledaayya (2) ||Prema||
3. Nityamu Prathi Nityamu Nee Jnapakalatho Naa Antharangamandu Neevu Koluvai Unnavule (2) Nirmalamaina Nee Manase Naakankitham Chesavu Neetone Jeevimpa Nannu Konipo Yesayya (2) Naa Thodu Neevunte Anthe Chaalayya Naa Mundu Neevunte Bhayame Ledaayya (2) ||Prema||
216 / 303