COLG Songs

No songs found.

Song 223

ప్రేమ.. యేసయ్య ప్రేమా

Prema.. Yesayya Premaa

ప్రేమ.. యేసయ్య ప్రేమా - 4 మారనిది మరువనిదీ వీడనిదీ ఎడబాయనిదీ - 2
1. తల్లి మరచిన గానీ - నను మరువనన్న ప్రేమ తండ్రి విడిచిన గానీ - నను విడువనన్న ప్రేమ = 2 నేనెడుస్తుంటే - ఎత్తుకున్న ప్రేమ తన కౌగిట్లో - ననుకున్న ప్రేమ = 2 || ప్రేమ ||
2.నేను మరచిన గాని నను మరువునన్న ప్రేమ నేను విడచిన గాని నను విడువనన్న ప్రేమ నే పడిపోతుంటే పట్టుకోన్న ప్రేమ తన కృపలో నన్ను దాచుకొన్న ప్రేమా || ప్రేమ ||
3.. నేను పుట్టకముందే - నను ఎన్నుకున్న ప్రేమ నేను ఎరుగకముందే - ఏర్పరుచుకున్న ప్రేమ = 2 తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమా యెదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ = 2 || ప్రేమ ||
English lyrics (transliteration)
Prema.. Yesayya Premaa – 4 Maaranidi maruvanidi veedanidi edabaayanidi – 2
1. Thalli marachina gaani – nanu maruvananna prema Thandri vidichina gaani – nanu viduvananna prema (2) Nenedusthunte – etthukunna prema Thana kougitlo – nanukunna prema (2) || Prema ||
2. Nenu marachina gaani – nanu maruvananna prema Nenu vidachina gaani – nanu viduvananna prema (2) Ne padipothunte pattukunna prema Thana krupalo nannu daachukunna premaa (2) || Prema ||
3. Nenu puttakamundhe – nanu ennukunna prema Nenu erugakamundhe – erparachukunna prema (2) Thana arachethullo chekkukunna premaa Yedalothullo nannu daachukunna prema (2) || Prema ||
215 / 303