COLG Songs

No songs found.

Song 223

ప్రేమించే తండ్రి ఏముంది నాలో

Preminche Thandri Emundi Naalo

ప్రేమించే తండ్రి ఏముంది నాలో నీ నిత్య ప్రేమకు అర్హతేలేదు నాలో (2) నేను మరచినా నన్ను మరువలేదు నేను విడిచినా నన్ను విడువలేదు (2) ఏముంది నాలో యేసయ్యా ఎందుకని నేనంటే ఇంత ప్రేమయ్యా (2)
ప్రతిదినము నిన్ను ఎదిరించినాను క్షణమైనా మోకరించలేదు (2) అవకాశమున్నా ప్రార్థించలేదు (2) ఆత్మ హెచ్చరించినా మాట వినలేదు (2) ||ఏముంది||
పలుమార్లు నేను పడిపోయినాను తండ్రి ప్రేమను మరిచినాను (2) వాక్యము విన్నా మారకున్నాను (2) భక్తినే నటనగా మార్చుకున్నాను (2) ||ఏముంది||
English lyrics (transliteration)
Preminche Thandri Emundi Naalo Nee Nithya Premaku Arhatha Ledu Naalo (2) Nenu Marachinaa Nannu Maruvaledu Nenu Vidichinaa Nannu Viduvaledu (2) Emundi Naalo Yesayyaa Endukani Nenante Intha Premayyaa (2)
Prathidinamu Ninnu Edirinchinaanu Kshanamainaa Mokarinchaledu (2) Avakaashamunnaa Praarthinchaledu (2) Aathma Hechcharinchinaa Maata Vinaledu (2) ||Emundi||
Palumaarlu Nenu Padipoyinaanu Thandri Premanu Marichinaanu (2) Vaakyamu Vinnaa Maarakunnaanu (2) Bhakthine Natanagaa Maarchukunnaanu (2) ||Emundi||
218 / 302