COLG Songs

No songs found.

Song 236

రక్తం జయం రక్తం జయం కల్వరి యేసుని రక్తం జయం

Raktham jayam raktham jayam Kalvari Yesuni raktham jayam

రక్తం జయం రక్తం జయం – కల్వరి యేసుని రక్తం జయం రక్తం జయం రక్తం జయం – కరుణామయుని రక్తం జయం ||2|| యేసు రక్తమే విజయం – జయం జయం యేసు రక్తమే విజయం – యేసు రక్తమే విజయం
పాపము తొలగించు రక్తం జయం పరిశుద్ధులుగా చేయు రక్తం జయం ||2|| శాపమున్ బాపును రక్తం జయం ||2|| సమాధానమిచ్చును రక్తం జయం ||2|| ||యేసు రక్తమే||
సాతానున్ తరుమును రక్తం జయం స్వస్థత నిచ్చును రక్తం జయం ||2|| అధికారమిచ్చును రక్తం జయం ||2|| అద్భుతాలు చేయును రక్తం జయం ||2|| ||యేసు రక్తమే||
English lyrics (transliteration)
Raktham jayam raktham jayam – Kalvari Yesuni raktham jayam Raktham jayam raktham jayam – Karunaamayuni raktham jayam ||2|| Yesu rakthame vijayam – Jayam jayam Yesu rakthame vijayam – Yesu rakthame vijayam
Paapamu tholaginchu raktham jayam Parishuddhulugaa cheyu raktham jayam ||2|| Shaapamun baapunu raktham jayam ||2|| Samaadhaanamichunu raktham jayam ||2|| ||Yesu rakthame||
Saathaanun tharumunu raktham jayam Svasthatha nichunu raktham jayam ||2|| Adhikaaramichunu raktham jayam ||2|| Adbhuthaalu cheyunu raktham jayam ||2|| ||Yesu rakthame||
251 / 303