COLG Songs

No songs found.

Song 238

రండి యెహోవాను గూర్చి

Randi Yehovaanu Goorchi

రండి యెహోవాను గూర్చి ఉత్సాహ గానము చేసెదము (2) ఆయనే మన పోషకుడు నమ్మదగిన దేవుడని (2) నమ్మదగిన దేవుడని ఆహా… హల్లెలూయా ఆహా హల్లెలూయా
కష్ట నష్టములెన్నున్నా పొంగు సాగరాలెదురైనా (2) ఆయనే మన ఆశ్రయం ఇరుకులు ఇబ్బందులలో (2) ఇరుకులు ఇబ్బందులలో ||రండి||
విరిగి నలిగిన హృదయముతో దేవ దేవుని సన్నిధిలో (2) అనిశము ప్రార్ధించిన కలుగు ఈవులు మనకెన్నో (2) కలుగు ఈవులు మనకెన్నో ||రండి||
త్రోవ తప్పిన వారలను చేరదీసే నాథుడని (2) నీతి సూర్యుండాయనే అని నిత్యము స్తుతి చేయుదము (2) నిత్యము స్తుతి చేయుదము ||రండి||
English lyrics (transliteration)
Randi Yehovaanu Goorchi Uthsaaha Gaanamu Chesedamu (2) Aayane Mana Poshakudu Nammdagina Devudani (2) Nammdagina Devudani Aaha… Hallelujah Aaha Hallelujah
Kashta Nashtamulennunnaa Pongu Saagaraaledurainaa (2) Aayane Mana Aashrayam Irukulu Ibbandulalo (2) Irukulu Ibbandulalo ||Randi||
Virigi Naligna Hrudayamutho Deva Devuni Sannidhilo (2) Anishamu Praardhinchina Kalugu Eevulu Manakenno (2) Kalugu Eevulu Manakenno ||Randi||
Throva Thappina Vaaralanu Cheradeese Naadhudani (2) Neethi Sooryundaayane Ani Nithyamu Sthuthi Cheyudamu (2) Nithyamu Sthuthi Cheyudamu ||Randi||
250 / 303