COLG Songs

No songs found.

Song 236

రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య

Raja nee sannidhilone untanayya

రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య మనసార ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య నీవె లేకుండా నేనుండలేనయ్య నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య
నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొనే విలువైన అవకాశం కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదునో (2) నేనుండలేనయ్య
ఓంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరు నన్ను తప్పు పట్టినా ఓంటరివాడే వేయి మంది అన్నావు నేనన్నానులే భయపడకు అన్నావు నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా (2) నేనుండలేనయ్య
ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా ఏ దారిలొ నడిపిన నీ వెంటే నడిచొస్తా విశ్వానికి కర్త నీవే నా గమ్యం నీ బాటలొ నడచుట నాకెంతో ఇష్టం నిన్ను మించిన దేవుడే లేడయ్య (2)
English lyrics (transliteration)
Raja nee sannidhilone untanayya Manasaara aaradhisthu brathikesthanayya Nenundalenayya ne brathukalenayya Neeve lekunda nenundalenayya Nee thode lekunda ne brathukalenayya
Nee sannidhanamulo sampoorna santhosham Aaradhinchukone viluvaina avakasam Kolpoyinavanni naaku ichutakunu Badhala nundi brathikinchutakunu Neeve raakapothe nenemaipoduno (2X) Nenundalenayya...
Charanam 2: Ontari poru nannu visiginchina Manushulellaru nannu thappu pattina Ontarivaade veyi mandi annaavu Nenannanule bhayapadaku annaavu Nenante neeku intha prema entayya (2) Nenundalenayya...
Oopiraagevaraku neethone jeevistha Ae daarilo nadipina nee vente nadichostha Vishvaaniki kartha neeve naa gamyam Nee baatalo nadachuta nakentho ishtam Ninnu minchina devude ledayya (2) Nenundalenayya...
259 / 307