COLG Songs

No songs found.

Song 298

యేసూ.. నీ కార్యములు ఎంతో గొప్పవి

Yesu Nee kaaryamulu Entho goppavi

యేసూ.. నీ కార్యములు - ఎంతో గొప్పవి తండ్రీ.. నీ తలంపులు - లెక్కలేనివి = 2 అవి కంటికి కనపడవు - హృదయానికి అంతుచిక్కవు - 2
కానావిందులో ఒకేమాటతో - అద్భుతముచేసితివీ చేపకడుపులో ఆశ్చర్యముగా - యోనాను ఉంచితివీ = 2 "అవి కంటికి కనపడవు"
షద్రకు, మేషాకు, అబేద్నెగోలతో - అగ్నిలో నిలచితివీ దానియేలుకు సింహపు బోనులో - విజయమునిచ్చితివీ = 2 "అవి కంటికి కనపడవు"
పౌలు సీలలు ప్రార్థించగా - చెరసాల బ్రద్దలాయెనే గొర్రెల కాపరి దావీదును - రాజును చేసితివీ = 2 "అవి కంటికి కనపడవు"
English lyrics (transliteration)
Yesoo.. Nee kaaryamulu - Entho goppavi Thandree.. Nee thalampulu - Lekkalenivi = 2 Avi kantiki kanapadavu - Hrudayaaniki anthuchikkavu - 2
Kaanaavinduloo okaemaatatho - Adbhuthamu chesithivee Chaepakadupulo aashcharyamugaa - Yonaanu unchithivee = 2 "Avi kantiki kanapadavu"
Shadhraku, Maeshaaku, Abaedhnegolatho - Agnilo nilachithivee Daaniyaeluku simhapu bonulo - Vijayamunichhithivee = 2 "Avi kantiki kanapadavu"
Paulu Seelalu praarthinchagaa - Cherasaala braddhalaayenae Gorrela kaapari Daveedhunu - Raajunu chesithivee = 2 "Avi kantiki kanapadavu"
247 / 303