COLG Songs

No songs found.

Song 301

యేసుని చేర నా జీవితము - మారిపోయెను

Yesuni chera naa jeevithamu - maaripoyenu

యేసుని చేర నా జీవితము - మారిపోయెను జీవితమంతా యేసుని కొరకై సాక్షిగ జీవింతును జీవితమంతా యేసుని కొరకై సాక్షిగ నేనుందును ఎవరేమన్నా నన్నేమనుకున్నా యేసుని ప్రకటింతును
చేదు బ్రతుకును మధురముగ మార్చి చితికిన నన్ను చేరదీసి జీవజలముల త్రాగించెను నిత్య జీవము నాకొసగెను || ఎవరు ||
నేను చేసిన పాపములు తెలిసి జాలితో నన్ను క్షమియించి వేసి వచ్చి చూడుడి శ్రీ యేసుని మెసయ్యను నే కనుగొంటిని || ఎవరు ||
యేసుని సుగుణమును నే పాడెదను యేసుని ప్రేమను ప్రకటించెదను యేసు కొరకై ఈ జీవితం లతనై సాగుటే నా నిర్ణయం || ఎవరు ||
English lyrics (transliteration)
Yesuni chera naa jeevithamu - maaripoyenu Jeevithamantha Yesuni korakai saakshiga jeevinthunu Jeevithamantha Yesuni korakai saakshiga nenundunu Evaremannaa nannemanukunnaa Yesuni prakatinthunu
Chedu brathukunu madhuramuga maarchi Chithikina nannu cheradeesi Jeevajalamula thaaginchenu Nithya jeevamu naakosagenu || Evaru ||
Nenu chesina paapamulu thelisi Jaalitho nannu kshamiyinchi vesi Vachchi choodudi Shree Yesuni Mesayyanu ne kanugontini || Evaru ||
Yesuni sugunamunu ne paadedanu Yesuni premanu prakatenchedanu Yesu korakai ee jeevitham Lathanai saagute naa nirnayam || Evaru ||
245 / 303