COLG Songs

No songs found.

Song 251

శుద్ధ హృదయం కలుగ జేయుము

Shuddha Hrudayam Kaluga Jeyumu

శుద్ధ హృదయం కలుగ జేయుము (2) నాలోనా . . నాలోనా (2)
నీ వాత్సల్యం నీ బాహుళ్యం నీ కృప కనికరము చూపించుము (2) పాపము చేశాను దోషినై యున్నాను (2) తెలిసియున్నది నా అతిక్రమమే తెలిసియున్నవి నా పాపములే (2) నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకుందునయ్య (2)
నీ జ్జానమును నీ సత్యమును నా అంతర్యములో పుట్టించుమా (2) ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం (2) కలుగజేయుము నా హృదయములో (4) నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయ్యా (2)
English lyrics (transliteration)
Shuddha Hrudayam Kaluga Jeyumu (2) Naalonaa . . Naalonaa (2)
Nee Vaathsalyam Nee Baahulyam Nee Krupa Kanikaramu Choopinchumu (2) Paapamu Chesaanu Doshinai Unnaanu (2) Thelisiyunnadhi Naa Athikramame Thelisiyunnavi Naa Paapamule (2) Nee Sannidhilo Naa Paapamule Oppukundunayya (2)
Nee Gnaanamunu Nee Sathyamu Naa Antharyamulo Puttinchumaa (2) Uthsaaha Santhosham Nee Rakshanaanandam (2) Kalugajeyumu Naa Hrudayamulo (4) Nee Sannidhilo Parishuddhaathmatho Nannu Nimpumayya (2)
272 / 303