COLG Songs

No songs found.

Song 249

శ్రీ యేసు నామం శక్తిగల నామం

Shree Yesu naamam Shaktigala naamam

శ్రీ యేసు నామం - శక్తిగల నామం పాపికి పుణ్య నామం
ఎల్ల నామములకెల్ల - మేలైన నామం యేసుని - దివ్య నామం (2) సర్వజనులెల్ల - సర్వ కాలమంతా (2) హర్షముతో - పాడు నామం (2)
పాప పరిహారమిచ్చి - పాపులను రక్షింప - పుడమికే తెంచె నామం (2) పాప రహిత జీవితం - ప్రసాదించే నామం (2) పరిశుద్ధ - పుణ్య నామం (2)
పాప గోడలన్నియు - పడగొట్టునట్టి - ప్రభు యేసు ప్రియ నామం (2) దోషములు మోసములు - నాశనమొనరించు (2) పరిశుద్ధ - పుణ్య నామం (2)
పాపచింతలన్నీ - పారద్రోలు నామం - ప్రభు యేసు పుణ్య నామం (2) నిత్య శాపం మాపి - సత్య మార్గం చూపి (2) నిత్య రాజ్యం చేర్చు నామం
వ్యాధి బాధలనియ్యు - భరించిన నామం - స్వస్థపరచు యేసు నామం (2) కష్టనష్టములలో - కాచి కాపాడేడు (2) క్రీస్తు యేసు - దివ్య నామం
శత్రు సైతానుని - సంహరించినట్టి - శక్తిగల యేసు నామం (2) నిత్య జీవమిచ్చి - సత్య వేదమిచ్చిన (2) శ్రీ యేసు ఘన నామం
ఎంత ఘోరపాపమైన - ఎంత మొత్తమైన - క్షమియించు యేసు నామం (2) పాప పరితాపముతో - ప్రభు పాదం చేరిన (2) కాపు నిచ్చు - కృప నామం (2)
English lyrics (transliteration)
Shree Yesu naamam Shaktigala naamam Paapiki punya naamam
Ella naamamulakella - Melaina naamam Yesuni - Divya naamam (2) Sarvajanulella - Sarva kaalamanthaa (2) Harshamutho - Paadu naamam (2)
Paapa parihaaramichi - Paapulanu rakshimpa - Pudamike tenche naamam (2) Paapa rahitha jeevitham - Prasaadinche naamam (2) Parishuddha - Punya naamam (2)
Paapa godalanniyu - Padagottunatti - Prabhu Yesu priya naamam (2) Doshamulu mosamulu - Naashanamonarinchu (2) Parishuddha - Punya naamam (2)
Paapachinthalannyi - Paaradrolu naamam - Prabhu Yesu punya naamam (2) Nithya shaapam maapi - Sathya maargam choopi (2) Nithya raajyam cherchu naamam
Vyaadhi baadhalaniyyu - Bharinchina naamam - Swasthaparachu Yesu naamam (2) Kashtanashtamulalo - Kaachi kaapaadedu (2) Kreesthu Yesu - Divya naamam
Shathru Saithaanuni - Samharinchinatti - Shaktigala Yesu naamam (2) Nithya jeevamichi - Sathya Vedamichina (2) Shree Yesu ghana naamam
Entha ghorapaapamaina - Entha motthamaina - Kshamiyinchu Yesu naamam (2) Paapa parithaapamutho - Prabhu paadam cherina (2) Kaapu nichu - Krupa naamam (2)
276 / 303