COLG Songs

No songs found.

Song 250

శుభవేళలో, నీ మోమును చూసి

Shubhavelalo, nee momunu choosi

శుభవేళలో, నీ మోమును చూసి అర్పించెదను నన్నూ - ఆరాధన, స్తుతి స్తోత్రములు తండ్రీ, నీకేనయ్యా శుభవేళలో, నీ మోమును చూసి అర్పించెదను, నన్నూ - ఆరాధన - ఆరాధన - ఆరాధన, ఆరాధన నా ప్రియ యేసునకే - పావనాత్మ ప్రభువునకే
ప్రతి రోజును - ప్రతి నిమిషము నీ తలంపులతో నింప బడాలీ ప్రతి రోజును - ప్రతి నిమిషము నీ తలంపులతో నింపబడాలీ నా నోటి మాటలెల్లా - పరుల గాయములు మాన్పాలి
నీ హృదయ ఆశలన్నియూ - హృదినాడిగా మారాలి జీవించు రోజులెల్లా - నీ సాక్షిగా మారాలి
శుభవార్త భారం ఒకటే - నా హృదయ భారమై ఉండాలి నా దేశ అంచులెల్లా, నీనామం ప్రకటించాలి
English lyrics (transliteration)
Shubhavelalo, nee momunu choosi Arpinchedhanu nannoo - Aaraadhana, sthuthi sthothramulu thandree, neekenayyaa Shubhavelalo, nee momunu choosi Arpinchedhanu, nannoo - Aaraadhana - aaraadhana - aaraadhana, aaraadhana Naa priya Yesunake - Paavanaathma prabhuvunake
Prathi rojanu - prathi nimishamu Nee thalampulatho nimpa badaalee Prathi rojanu - prathi nimishamu Nee thalampulatho nimpabadaalee Naa noti maatalella - parula gaayamulu maanpaali
Nee hrudhaya aashalanniyoo - hrudhinaadiga maaraali Jeevinchu rojulella - nee saakshiga maaraali
Shubhavaartha bhaaram okate - naa hrudhaya bhaaramai undaali Naa desha anchulella, neenaamam prakatinchaali
274 / 303