COLG Songs

No songs found.

Song 267

శుభవేళ స్తోత్రబలి

Subhavela Stothrabali

శుభవేళ – స్తోత్రబలి తండ్రీ దేవా – నీకేనయ్యా ఆరాధన – స్తోత్రబలి తండ్రీ దేవా – నీకేనయ్యా తండ్రీ దేవా – నీకేనయ్యా ॥2॥ ॥ శుభవేళ ॥
ఎల్ షడ్డాయ్ – ఎల్ షడ్డాయ్ – సర్వ శక్తిమంతుడా ॥2॥ సర్వ శక్తిమంతుడా – ఎల్ షడ్డాయ్ ఎల్ షడ్డాయ్ ॥2॥ ॥ శుభవేళ ॥
ఎల్ రోయి – ఎల్ రోయి – నన్నిల చూచువాడా ॥2॥ నన్నిల చూచువాడా – ఎల్ రోయి ఎల్ రోయి ॥2॥ ॥ శుభవేళ ॥
యెహోవా షమ్మా – మాతో ఉన్నవాడా ॥2॥ మాతో ఉన్నవాడా – యెహోవా షమ్మా ॥2॥ ॥ శుభవేళ ॥
యెహోవా షాలోం – శాంతి నొసగు వాడా ॥2॥ శాంతి నొసగువాడా – యెహోవా షాలోం ॥2॥ ॥ శుభవేళ ॥
English lyrics (transliteration)
Subhavela - Stothrabali Thandri Devaa – Neekenayyaa Aaraadhana – Stothrabali Thandri Devaa – Neekenayyaa Thandri Devaa – Neekenayyaa (2) || Subhavela ||
El Shaddai – El Shaddai – Sarva Shaktimanthudaa (2) Sarva Shaktimanthudaa – El Shaddai El Shaddai (2) || Subhavela ||
El Roi – El Roi – Nannila Chuuchuvaadaa (2) Nannila Chuuchuvaadaa – El Roi El Roi (2) || Subhavela ||
Yehova Shammaa – Maatho Unnavaadaa (2) Maatho Unnavaadaa – Yehova Shammaa (2) || Subhavela ||
Yehova Shaalom – Shaanthi Nosagu Vaadaa (2) Shaanthi Nosaguvaadaa – Yehova Shaalom (2) || Subhavela ||
273 / 303