COLG Songs

No songs found.

Song 254

సిలువలో సాగింది యాత్ర

Siluvalo Saagindi Yaathra

సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర (2) ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే ||సిలువలో||
పాలు కారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో (2) నాట్యమాడినాయి నడి వీధిలో నిలిపాయి (2) నోరు తెరువ లేదాయే ప్రేమ బదులు పలుక లేదాయే ప్రేమ (2) ||ఇది ఎవరి||
చెళ్ళుమని కొట్టింది ఒకరు ఆ మోముపై ఊసింది మరియొకరు బంతులాడినారు బాధలలో వేసినారు నోరు తెరువలేదాయె ప్రేమ బదులు పలుకలేదాయె ప్రేమ ||ఇది ఎవరి||
వెనుక నుండి తన్నింది ఒకరు తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు (2) గేలి చేసినారు పరిహాసమాడినారు (2) నోరు తెరువ లేదాయే ప్రేమ బదులు పలుక లేదాయే ప్రేమ (2) ||ఇది ఎవరి||
దాహమని అడిగింది ప్రేమ చేదు దాహాన్ని ఇచ్చింది లోకం చిరకనిచ్చినారు మరి బరిసెతో గుచ్చారు నోరు తెరువలేదాయె ప్రేమ బదులు పలుకలేదాయె ప్రేమ ||ఇది ఎవరి||
English lyrics (transliteration)
Siluvalo Saagindi Yaathra Karunaamayuni Dayagala Paathra (2)
Idi Evari Kosamo Ee Jagathi Kosame Ee Janula Kosame ||Siluvalo||
Paalu Kaaru Dehamu Paina Paapaathmula Koradaalenno (2) Naatyamaadinaayi Nadi Veedhilo Nilipaayi (2) Noru Theruva Ledaaye Prema Badulu Paluka Ledaaye Prema (2) ||Idi Evari||
Venuka Nundi Thannindi Okaru Thana Mundu Nilachi Navvindi Mari Okaru (2) Geli Chesinaaru Parihaasamaadinaaru (2) Noru Theruva Ledaaye Prema Badulu Paluka Ledaaye Prema (2) ||Idi Evari||
284 / 303