COLG Songs

No songs found.

Song 240

సహాయము వచ్చే శిఖరము

Sahaayamu Vacche Shikharamu

సహాయము వచ్చే శిఖరము సహాయం వచ్చే శిఖరమును చూచెదను భూమి యాకాశము చేసిన కర్తను చూచెదను
కాలు తల్లడిల్ల విడువడు - కాచే దేవుడు కునుకడు ఇశ్రాయేలున్ గాచువాడు - ఎల్లప్పుడు నిద్రించడు
ప్రభువు నన్ను గాచును - నాకు నీడగ వుండును పగలంత, రాత్రియంత - కాచుచున్నాడు
ప్రభువే పలు కీడులన్నీ - తప్పించి నన్ను కాపాడును ఆయనే నా ఆత్మను - అనుదినం కాపాడును
పోవునప్పుడు గాచును - వచ్చునప్పుడు గాచును ఇప్పుడును ఎప్పుడును - ఎల్లప్పుడు గాచును
English lyrics (transliteration)
Sahaayamu Vacche Shikharamu Sahaayam vacche shikharamunu chuchedanu Bhoomi yaakaashamu chesina karthanu chuchedanu
Kaalu thalladilla viduvadu - Kaache devudu kunukadu Ishraayelun gaachuvaadu - Ellappudu nidrinchadu
Prabhuvu nannu gaachunu - Naaku needaga vundunu Pagalantha, raathriyantha - Kaachuchunnaadu
Prabhuve palu keedulanneer - Thappinchi nannu kaapaadunu Aayane naa aathmanu - Anudinam kaapaadunu
Povunappudu gaachunu - Vacchunappudu gaachunu Ippudunu eppudunu - Ellappudu gaachunu
281 / 303