COLG Songs

No songs found.

Song 268

సుగుణాల సంపన్నుడా – స్తుతి గానాల వారసుడా

Sugunaala Sampannudaa

సుగుణాల సంపన్నుడా – స్తుతి గానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము
యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే నాట్యమాడేను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే ||సుగుణాల||
యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే నీవు నన్ను నడిపించాగలవు నేను నడవవలసిన త్రోవలో ||సుగుణాల||
యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నతగినవి కావే ||సుగుణాల||
English lyrics (transliteration)
Sugunaala Sampannudaa Sthuthi Gaanaala Vaarasudaa Jeevinthunu Nithyamu Nee Needalo Aaswaadinthunu Nee Maatala Makarandamu
Yesayya Neetho Jeevinchagaane Naa Brathuku Brathukuga Maarenule Naatyamaadenu Naa Antharangamu Idi Rakshanaananda Bhaagyame ||Sugunaala||
Yesayya Ninnu Vennantagaane Aagnala Maargamu Kanipinchene Neevu Nannu Nadipinchagalavu Nenu Nadavavalasina Throvalo ||Sugunaala||
Yesayya Nee Krupa Thalanchagaane Naa Shramalu Shramalugaa Anipinchalede Neevu Naakichche Mahima Eduta Ivi Ennathaginavi Kaave ||Sugunaala||
289 / 303