COLG Songs

No songs found.

Song 258

సొంతమైపోవాలి నా యేసుతో

Sonthamaipovaali Naa Yesutho

సొంతమైపోవాలి నా యేసుతో మిళితమై పోవాలి నా ప్రియునితో (2) సొంతమై మిళితమై యేసుతో ఏకమై (2) ఎగిరి వెళ్లి పోవాలి నా రాజుతో లీనమై పోవాలి ఆ ప్రేమలో (2)
నా ప్రియుడు నా కొరకు చేతులు చాచి నా వరుడు కలువరిలో బలియాయెను (2) బలి అయిన వానికే నా జీవితం అర్పించుకొనుటే నా ధర్మము (2) ధర్మము.. ధర్మము.. యేసుతో జీవితం (2) ||సొంతమై||
పరదేశిగా నేను వచ్చానిలా తన ప్రేమ కీర్తిని చాటాలని (2) ప్రియుని కోసమే బ్రతికెదను కాపాడుకొందును సౌశీల్యము ప్రభువు కోసమే బ్రతికెదను కాపాడుకొందును నా సాక్ష్యము యేసుతో జీవితం పరమున శాశ్వతం (2) ||సొంతమై||
English lyrics (transliteration)
Sonthamaipovaali Naa Yesutho Milithamai Povaali Naa Priyunitho (2) Sonthamai Milithamai Yesutho Ekamai (2) Egiri Velli Povaali Naa Raajutho Leenamai Povaali Aa Premalo (2)
Naa Priyudu Naa Koraku Chethulu Chaachi Naa Varudu Kaluvarilo Bali Yaayenu (2) Bali Aina Vaanike Naa Jeevitham Arpinchukonute Naa Dharmamu (2) Dharmamu.. Dharmamu.. Yesutho Jeevitham (2) ||Sonthamai||
Paradeshigaa Nenu Vachchaanila Thana Prema Keerthini Chaataalani (2) Priyuni Kosame Brathikedanu Kaapadukondunu Sousheelyamu Prabhuvu Kosame Brathikedanu Kaapadukondunu Naa Saakshyamu Yesutho Jeevitham Paramuna Shaashwatham (2) ||Sonthamai||
290 / 303