COLG Songs

No songs found.

Song 263

స్తుతి ఘనతా మహిమ ప్రభు యేసుకే చెల్లించెదన్

Sthuthi ghanathaa mahima Prabhu Yesuke chellinchedhan

స్తుతి ఘనతా మహిమ – ప్రభు యేసుకే చెల్లించెదన్ ॥2॥ యేసుకే చెల్లించెదన్ – ప్రభు యేసుకే చెల్లించెదన్ ॥2॥ మహిమ మహిమ నా యేసుకే – మహిమ మహిమ రారాజుకే ॥2॥ హా.... ల్లేలూయా.... హా.... ల్లేలూయా ॥2॥
ప్రభువుల ప్రభునకు స్తుతి – దేవాది దేవునికి స్తుతి ॥2॥ రాజుల రాజుకు స్తుతి – రక్షణకర్తకు స్తుతి ॥2॥ ॥మహిమ॥
సర్వాధికారికి స్తుతి – సర్వోన్నతునికి స్తుతి ॥2॥ సర్వసృష్టికర్తకు స్తుతి – సమాధానకర్తకు స్తుతి ॥2॥ ॥మహిమ॥
ఆశ్చర్యకరునకు స్తుతి – అద్భుతకరునకు స్తుతి ॥2॥ అత్యున్నతునికి స్తుతి – ఆదరణకర్తకు స్తుతి ॥2॥ ॥మహిమ॥
English lyrics (transliteration)
Sthuthi ghanathaa mahima – Prabhu Yesuke chellinchedhan ||2|| Yesuke chellinchedhan – Prabhu Yesuke chellinchedhan ||2|| Mahima mahima naa Yesuke – Mahima mahima raaraajuke ||2|| Haa.... llelooyaa.... Haa.... llelooyaa ||2||
Prabhuvula prabhunaku sthuthi – Devaadhi devuniki sthuthi ||2|| Raajula raajuku sthuthi – Rakshana karthaku sthuthi ||2|| ||Mahima||
Sarvaadhikaariki sthuthi – Sarvonnathuniki sthuthi ||2|| Sarvasrushtikarthaku sthuthi – Samaadhaanakarthaku sthuthi ||2|| ||Mahima||
Aashcharyakarunaku sthuthi – Adbhuthakarunaku sthuthi ||2|| Athyunnathuniki sthuthi – Aadharanakarthaku sthuthi ||2|| ||Mahima||
292 / 303