COLG Songs

No songs found.

Song 281

వీనులకు విందులు చేసే యేసయ్య సు చరిత్ర

Veenulaku Vindulu Chese Yesayya Su Charithra

వీనులకు విందులు చేసే యేసయ్య సు చరిత్ర వేగిరమే వినుటకు రారండి ఓ సోదరులారా.. వేగిరమే వినుటకు రారండి ||వీనులకు|| రండి… విన రారండి యేసయ్య ఎవరో తెలిసికొన రారండి (2) నీ పాప భారమును తొలగించేది యేసయ్యేనండి మోక్షానికి మార్గం చూపించేది యేసయ్యేనండి (2) రండి… ||వీనులకు||
రండి… వచ్చి చూడండి యేసయ్య చేసే కార్యములు చూడండి (2) నీ వ్యాధి బాధలు తొలగించేది యేసయ్యేనండి శాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి (2) రండి… ||వీనులకు|| సృష్టి కర్తను మరచావు నీవు సృష్టిని నీవు పూజింప దగునా (2) భూమ్యాకాశాలను సృష్టించింది యేసయ్యేనండి నిను నూతన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి (2) రండి… ||వీనులకు||
English lyrics (transliteration)
Veenulaku Vindulu Chese Yesayya Su Charithra Vegirame Vinutaku Raarandi O Sodarulaaraa.. Vegirame Vinutaku Raarandi ||Veenulaku||
Randi… Vina Raarandi Yesayya Evaro Thelisikona Raarandi (2) Nee Paapa Bhaaramunu Tholaginchedi Yesayyenandi Mokshaaniki Maargam Choopinchedi Yesayyenandi (2) Randi… ||Veenulaku||
Randi… Vachchi Choodandi Yesayya Chese Kaaryamulu Choodandi (2) Nee Vyaadhi Baadhalu Tholaginchedi Yesayyenandi Shaanthi Sukhamulu Kaliginchedi Yesayyenandi (2) Randi… ||Veenulaku||
Srushti Karthanu Marachaavu Neevu Srushtini Neevu Poojimpa Dagunaa (2) Bhoomyaakaashalanu Srushtinchindi Yesayyenandi Ninu Noothana Srushtiga Maarchedi Yesayyenandi (2) Randi… ||Veenulaku||
266 / 303