COLG Songs

No songs found.

Song 267

విడువని దేవుడ నీవే మా మంచి యేసయ్యా

Viduvani devuda neeve maa manchi yesayyya

విడువని దేవుడ నీవే మా మంచి యేసయ్యా పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా ప్రేమించుటకు క్షమియించుటకు రక్షించుటకు అర్హుడ నీవే (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
నలువది సంవత్రరములు మా పితరుల నడిపిన దేవా అరణ్య మార్గమైనా అన్నీ నీవైనావు (2) జీవాహారమై ఆకలి తీర్చావు కదిలే బండవై దాహము తీర్చావు (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
ఇత్తడి సర్పమువోలే పైకెత్తబడినావు నిన్ను చూచినవారు ఆనాడు బ్రతికారు (2) సిలువపై వ్రేలాడే నీ దరి చేరిన జనులందరు నేడునిత్యము బ్రతుకుదురు (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
English lyrics (transliteration)
Viduvani devuda neeve maa manchi yesayyya Paapiki aashrayapuramu neeve messayyya Preminchutaku kshamiyinchutaku Rakshinchutaku aruda neeve (2) Yesayyya yesayyya yesayyya yesayyya
Naluvadi samvatsaramulu maa pitharula nadipina devaa Aranya maargamainaa annee neevainaavu (2) Jeevahaaramai aakali tearchaavu Kadile bandavai daahamu tearchaavu (2) Yesayyya yesayyya yesayyya yesayyya
Ittadi sarpamuvole paikethabadinaavu Ninnu choochinavaaru aanaadu brathikaaru (2) Siluvapai vrealaade nee dari cherina Janulandaru nedunityamu brathukuduru (2) Yesayyya yesayyya yesayyya yesayyya
245 / 285