COLG Songs

No songs found.

Song 287

విత్తనం విరుగకపోతే ఫలించునా

Vithanam virugakapothe phalinchuna

విత్తనం విరుగకపోతే – ఫలించునా (2) కష్టాలే లేకపోతే – కిరీటమే వచ్చునా శ్రమలే నా అతిశయం శ్రమలోనే ఆనందం శ్రమలయందే ఉత్సాహం – విశ్వానమే నా బలం (2)
పోరాటం దేవునిదైతే – నాకేల ఆరాటం విశ్వసించి నిలుచుంటేనే – ఇస్తాడు విజయ కిరీటం (2) గొల్యాతును పుట్టించినదే – దావీదును హెచ్చించుటకే (2) కిరీటం కావాలంటే – గొల్యాతులు రావొద్దా? (2) ||శ్రమలే ||
సేవించే మహా దేవుడు – రక్షించక మానునా రక్షించక పోయిన సేవించుట మానము (2) ఇటువంటి విశ్వాసమే – తండ్రినే తాకునే (2) అగ్నిలోకి ప్రభువేరాగా – ఏదైన హాని చేయునా (2) || శ్రమలే ||
English lyrics (transliteration)
Vithanam virugakapothe phalinchuna (2) Kasthaale lekapothe – kireetame vachuna Shramale naa athishayam shramalone aanandam Shramalayande utshaaham – vishwaaname naa balam (2)
Poraatam devunidaithe – naakeala aaraatam Vishwasinchi niluchuntene – isthaadu vijaya kireetam (2) Golyaathunu puttinchinade – Daaveedunu hechinchutake (2) Kireetam kaavaalante – Golyaathulu raavoddaa? (2) ||Shramale||
Sevinche mahaa devudu – rakshinchaka maanunaa Rakshinchaka poyina sevinchuta maanamu (2) Ituvanti vishwaasame – thandrine thaakune (2) Agniloki prabhuveragaa – edhaina haani cheyunaa (2) ||Shramale||
264 / 303