COLG Songs

No songs found.

Song 286

విమోచించు నాయకుడు

Vimochinchu naayakudu

విమోచించు నాయకుడు జయమిచ్చుచున్నాడు - నాలోనే వున్నాడు ఎంతో ఆనందం
నేను పాడి పాడి పొగిడి - దినం ఆడి ఆడి స్తుతించి - అన్నిచోట్ల వెళ్లి తెల్పెదన్ నా యేసు సజీవుడనుచు
నన్ను వెదకి వెదకి వచ్చెను - దరి జేర్చి హత్తుకొనెను నా పాపమంత మన్నించి - క్రొత్త మనిషిలాగ మార్చెను
ప్రేమాభిషేకములచే - నన్ను నింపి నడుపుచున్నాడు సాతాను శక్తి జయింప - అధికారం నాకు యిచ్చెను
ఎర్ర సముద్రం దాటి పోదున్ - యోర్దాను త్రొక్కినడుతున్ ఎరికోను చుట్టి వచ్చెదన్ - బూర ఊది నేను గెల్చెదన్
English lyrics (transliteration)
Vimochinchu naayakudu Jayamichuchunnaadu - naalone vunnaadu Entho aanandam
Nenu paadi paadi pogidi - dinam Aadi aadi sthuthinchi - annichotla velli thelpedhan Naa Yesu sajeevudanuchu
Nannu vedhaki vedhaki vacchenu - dari jerchi hatthukonenu Naa paapamantha manninchi - krottha manishilaaga marchenu
Premaabhishekhamulache - nannu nimpi nadupuchunnaadu Saathaanu shakthi jayimpa - adhikaaram naaku yicchenu
Erra samudram daati podhun - yordhaanu throkkinaduthun Erikoonu chutti vacchedhan - boora oodi nenu gelchedhan
265 / 303