COLG Songs

No songs found.

Song 290

యెహోవా నీ నామము ఎంతో బలమైనది

Yehovaa Nee Naamamu Entho Balamainadi

యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఆ…ఆ…ఆ… ఎంతో బలమైనది యేసయ్య నీ నామము ఎంతో ఘనమైనది ఆ…ఆ…ఆ… ఎంతో ఘనమైనది || యెహోవా || మోషే ప్రార్ధించగా మన్నాను కురిపించితివి (2) యెహోషువా ప్రార్ధించగా సూర్యచంద్రుల నాపితివి (2) || యెహోవా ||
నీ ప్రజల పక్షముగా యుద్దములు చేసిన దేవా (2) అగ్నిలో పడవేసినా భయమేమి లేకుండిరి (2) || యెహోవా ||
సింహాల బోనుకైనా సంతోషముగా వెళ్ళిరి (2) ప్రార్ధించిన వెంటనే రక్షించె నీ హస్తము (2) || యెహోవా ||
చెరసాలలో వేసినా సంకెళ్ళు బిగియించినా (2) సంఘము ప్రార్ధించగా సంకెళ్ళు విడిపోయెను (2) || యెహోవా ||
పౌలు సీలను బంధించి చెరసాలలో వేసినా (2) పాటలతో ప్రార్ధించగా చెరసాల బ్రద్దలాయే (2) ||యెహోవ||
English lyrics (transliteration)
Yehovaa Nee Naamamu Entho Balamainadi Aa.. Aa.. Aa.. Entho Balamainadi Yesayya Nee Naamamu Entho Ghanamainadi Aa.. Aa.. Aa.. Entho Ghanamainadi ||Yehovaa||
Moshe Praardhinchagaa Mannaanu Kuripinchithivi (2) Yehoshuva Praardhinchagaa Suryachandrula Naapithivi (2) ||Yehovaa||
Nee Prajala Pakshamugaa Yudhdhamulu Chesina Devaa (2) Agnilo Padavesinaa Bhayamemiyu Lekundiri (2) ||Yehova||
Simhaala Bonukainaa Santoshamugaa Velliri (2) Praardhinchina Ventane Rakshinche Nee Hasthamu (2) ||Yehovaa||
Cherasaalalo Vesinaa Sankellu Bigiyinchinaa (2) Sanghamu Praardhinchagaa Sankellu Vidipoyenu (2) ||Yehovaa||
Paulu Seelanu Bandhinchi Cherasaalalo Vesinaa (2) Paatalatho Praardhinchagaa Cherasaala Braddalaaye (2) ||Yehovaa||
236 / 303