COLG Songs

No songs found.

Song 153

యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా

Nee Krupa Leni Kshanamu – Nee Daya Leni Kshanamu

యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా
నీ కృప లేని క్షణము – నీ దయ లేని క్షణము నేనూహించలేను యేసయ్యా (2) యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నేనుండలేనయ్యా (2) ||నీ కృప||
మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు (2) మహిమలో నేను మహిమను పొంద మహిమగా మార్చింది నీ కృప (2) ||యేసయ్యా||
ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకొన్నావు ఆత్మీయులతో ఆనందింప చేసి ఆనంద తైలముతో అభిషేకించావు (2) ఆశ తీర ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప (2) ||యేసయ్యా||
English lyrics (transliteration)
Nee Krupa Leni Kshanamu – Nee Daya Leni Kshanamu Nenoohinchalenu Yesayyaa (2) Yesayyaa Nee Krupa Naaku Chaalayyaa Nee Krupa Lenide Nenundalenayyaa (2) ||Nee Krupa|| Mahimanu Vidichi Mahiloki Digi Vachchi Maargamugaa Maari Manishiga Maarchaavu Mahine Neevu Maadhuryamugaa Maarchi Maadiri Choopi Maro Roopamichchaavu (2) Mahimalo Nenu Mahimanu Ponda Mahimagaa Maarchindi Nee Krupa (2) ||Yesayyaa||
Aagnala Maargamuna Aashrayamunu Ichchi Aapathkaalamuna Aadukonnaavu Aathmeeyulatho Aanandimpa Chesi Aananda Thailamutho Abhishekinchaavu (2) Aasha Theera Aaraadhana Chese Adrushtamichchindi Nee Krupa (2) ||Yesayyaa||
240 / 303