COLG Songs

No songs found.

Song 293

యేసయ్యా వందనాలయ్యా

Yesayya vandanaalayya

యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా (2) నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా (2)
వందనాలు వందనాలయ్యా.. శతకోటి స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా.. శతకోటి స్తోత్రాలయ్యా ఆ. ఆ. ఆ. యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా
1. నీ కృపచేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా నీ దయచేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా (2) నీ జాలి నాపై కనపరచినందుకు వేలాది వందనాలయ్యా నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా // వందనాలు //
2. జీవ గ్రంధంలో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా పరలోక రాజ్యంలో చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా (2) నను నరకమునుండి తప్పించినందు వేలాది వందనాలయ్యా నీ సాక్షిగ ఇలలో నన్నుంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా // వందనాలు //
English lyrics (transliteration)
Yesayya vandanaalayya Nee preemaku vandanaalayya (2) Nannu rakshinchinanduku, poshinchinanduku Kaapaadinanduku vandanaalayya (2)
Vandanaalu vandanaalayya… Shatakoti stotraalayya Vandanaalu vandanaalayya… Shatakoti stotraalayya aa aa aa Yesayya… Yesayya… Yesayya vandanaalayya Nee preemaku vandanaalayya
1. Nee krupacheta nannu rakshinchinanduku Velaadi vandanaalayya Nee dayacheta shikshanu tappinchinanduku Kotlaadi stotraalayya (2) Nee jaali naapai kanaparachinanduku Velaadi vandanaalayya Nee prema naapai kuripinchinanduku Kotlaadi stotraalayya // Vandanaalu //
2. Jeeva grandhamlo naa perunchinanduku Velaadi vandanaalayya Paraloka raajyamlo chotichinanduku Kotlaadi stotraalayya (2) Nanu narakamunundi tappinchinanduku Velaadi vandanaalayya Nee saakshiga ilalo nannunchinanduku Kotlaadi stotraalayya // Vandanaalu //
241 / 303