COLG Songs

No songs found.

Song 20

అల్ఫా ఒమేగా అయిన్మ మహిమాన్వితుడా

Alpha Omega ayinma mahimaanvithudaa

అల్ఫా ఒమేగా అయిన్మ మహిమాన్వితుడా అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రుడా రాత్రిలో కాంతి కిరణమా పగటి లో కృపానిలయమా ముగింపు వరకు నన్నాదరించే సత్యవాక్యమా నాతో స్నేహమై నా పొత్తు పై నను నడిపించే నా విమోచక
కనికర పూర్ణుడా నీ కృప బాహువులక్రింద ఉల్లాసముగా నిను ఆరాధించుటకు అనుక్షణమున నీ ముఖ కాంతిలో నిలిపి నూతన నిబంధన ముద్రో వేసిన జీవించెద నీ కొరకే ప్రార్ధించెద నీ తోడే
తేజోమయుడా నీదివ్య సంకల్పమే ఆశ్చర్యకరమైన వెలుగు లో నడుపుటకు ఆశ నిరాశల అలజడులు తప్పించి అద్భుతాలుగా ననుచేసెను నా స్తుతి కీర్తన నీవె స్తుతి ఆరాధన నీవె
నిజ స్నేహితుడా నీ స్నేహ మధుర్యమే శుభ సూచనగా నను నిలుపుటకు అంతు లేని ఆగాధాలు దాటించి అందని శిఖరాలు ఎక్కించెను నా చెలిమి నీ తోడే నా కలిమి నీ తోడే
English lyrics (transliteration)
Alpha Omega ayinma mahimaanvithudaa Adviteeya satyavanthudaa nirantharam sthothrudaa Raatrilo kaanthi kiranamaa pagati lo krupaanilayamaa Mugimpu varaku nannaadarinche satyavaakyamaa Naatho snehamai naa potthu pai nanu nadipinche naa vimoohaka
Kanikara poornudaa nee krupa baahuvulakrinda Ullaasamugaa ninu aaraadhinchutaku Anukshanamuna nee mukha kaanthilo nilipi Noothana nibandhana mudro vesina Jeevincheda nee korake praardhincheda nee thode
Thejomayudaa needivya sankalpame Aascharyakaramaina velugu lo naduputaku Aasha niraashala alajadulu thappinchi Adbhuthaalugaa nanuchesenu Naa sthuthi keerthana neeve sthuthi aaraadhana neeve
Nija snehithudaa nee sneha madhuryame Shubha soochanagaa nanu niluputaku Anthu leni aagaadhaalu daatinchi Andani shikharaalu ekkinchenu Naa chelimi nee thode naa kalimi nee thode
12 / 303