COLG Songs

No songs found.

Song 33

బంగారం అడుగలేదు వజ్రాల్ని అడుగలేదు

Bangaram Adugaledu Vajraalani Adugaledu

బంగారం అడుగలేదు వజ్రాల్ని అడుగలేదు హృదయాన్ని అడిగాడయ్యా ఆస్తులను అడుగలేదు అంతస్తులు అడుగలేదు హృదయాన్ని అడిగాడయ్యా (2) మనుషులను చేసాడయ్యా ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా (2)
నా యేసయ్యా.. నా యేసయ్యా… నా యేసయ్యా.. నా యేసయ్యా… ||బంగారం||
పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ భూలోకం వచ్చాడయ్యా మానవుని రక్షించి పరలోకమున చేర్చ సిలువను మోసాడయ్యా (2) కన్నీటిని తుడిచాడయ్యా సంతోషం పంచాడయ్యా (2) ||నా యేసయ్యా||
రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చాడయ్యా ధనవంతులనుగా మనలను చేయ దారిద్ర్యమొందాడయ్యా (2) కన్నీటిని తుడిచాడయ్యా సంతోషం పంచాడయ్యా (2) ||నా యేసయ్యా||
English lyrics (transliteration)
Bangaram Adugaledu Vajraalani Adugaledu Hrudayaanni Adigaadayyaa Aasthulanu Adugaledu Anthasthulu Adugaledu Hrudayaanni Adigaadayyaa (2) Manushulanu Chesaadayyaa Ee Lokaanni Ichchaadayyaa (2)
Naa Yesayyaa.. Naa Yesayyaa… Naa Yesayyaa.. Naa Yesayyaa… ||Bangaram||
Paapaanni Tholaginchi Shaapaanni Viricheya Bhoolokam Vachchaadayyaa Maanavuni Rakshinchi Paralokamuna Chercha Siluvanu Mosaadayyaa (2) Kanneetini Thudichaadayyaa Santosham Panchaadayyaa (2) ||Naa Yesayyaa||
Rakshananu Andinchi Rakthaanni Chindinchi Mokshaanni Ichchaadayyaa Dhanavanthulanugaa Manalanu Cheya Daaridryamondaadayyaa (2) Kanneetini Thudichaadayyaa Santosham Panchaadayyaa (2) ||Naa Yesayyaa||
220 / 303