COLG Songs

No songs found.

Song 201

ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను

O thalli kannanu o thandri kannanu

ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు క్షమియించు దేవుడు ప్రేయసికన్న ప్రేమించు దేవుడు ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు (2)
1. కాలాలు మారిన కరిగిపోని ప్రేమ కల్వరి చూపిన క్రీస్తేసు ప్రేమ (2) ముదిమి వచ్చు వరకు నిను ఎత్తుకునే ప్రేమ (2) తల్లియైన మరచున నిను మరువని ప్రేమ ప్రేమా ప్రేమా ఏ లోప లేనిది క్రీస్తు ప్రేమ ప్రేమా ప్రేమా ఏ బదులాశించనిది యేసు ప్రేమ
2. పర్వతాలు తోలగిన తొలగిపోని ప్రేమ పాపులని త్రోయక దరిచేర్చు ప్రేమ (2) ప్రాణ స్నేహితుడై ప్రాణ మిచ్చిన ప్రేమ (2) పరలోకమునకు నిన్ను జేర్చు ప్రేమ ప్రేమా ప్రేమా ఏ లోప లేనిది క్రీస్తు ప్రేమ ప్రేమా ప్రేమా ఏ బదులాశించనిది యేసు ప్రేమ
English lyrics (transliteration)
O thalli kannanu o thandri kannanu Preminchu dhevudu kshamiyinchu dhevudu Preyasikanna preminchu dhevudu Praanaanni thyaagamicchina nija snehithudu (2)
1. Kaalaalu maarina karigiponi prema Kalvari choopina Kreesthesu prema (2) Mudimi vacchu varaku ninu etthukone prema (2) Thalliyaina marachuna ninu maruvani prema Premaa premaa ae lopa lenidhi Kreethu prema Premaa premaa ae badhulaashinchandhi Yesu prema
2. Parvathaalu tholagina tholagiponi prema Paapulani throyaka dharicherchu prema (2) Praana snehithudai praana micchina prema (2) Paralokamunaku ninnu jerchu prema Premaa premaa ae lopa lenidhi Kreethu prema Premaa premaa ae badhulaashinchandhi Yesu prema
65 / 303