COLG Songs

No songs found.

Song 197

ఓ దేవా దయ చూపుమయ్యా

O Deva daya chupumayya

ఓ దేవా దయ చూపుమయ్యా దేశాన్ని బాగుచేయుమయ్యా నీ ప్రజల మొరను అలకించుమా నీ కృపలో మమ్మును నడిపించుమా మన్నించి బ్రతికించు – ఉజ్జీవం రగిలించు ||ఓ దేవా||
సర్వలోక రక్షకా – కరుణించుమయ్యా నీ వాక్య శక్తిని – కనుపరచుమయ్యా అంధకార ప్రజలను – వెలిగించుమయ్యా పునరుత్ధాన శక్తితో – విడిపించుమయ్యా
ఒకసారి చూడు – ఈ పాప లోకం నీ రక్తంతో కడిగి – పరిశుద్ధపరచు దేశాన్ని క్షమియించు – ప్రేమతో రక్షించు ||ఓ దేవా||
English lyrics (transliteration)
O Deva daya chupumayya Desanni bagucheyumayya Nee prajala moranu alakinchuma Nee krupalo mammunu nadipinchuma Manninchi brathikinchu – Ujjeevam ragilinchu ||O Deva||
Sarvaloka rakshaka – Karuninchumayya Nee vaakya shakthini – Kanuparachumayya Andhakara prajalanu – Veliginchumayya Punaruthana shakthitho – Vidipinchumayya
Okasari chudu – Ee paapa lokam Nee rakthantho kadigi – Parishuddhaparachu Desanni kshaminchu – Prematho rakshinchu ||O Deva||
66 / 303