COLG Songs

No songs found.

Song 56

ఎన్ని తలచినా ఏది అడిగినా

Enni Thalachinaa Edi Adiginaa

ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే (2) ప్రభువా నీ వాక్కుకై వేచియుంటిని నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా
నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు (2) అడవి పూవులే నీ ప్రేమ పొందగా (2) నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా ||ఎన్ని||
నా ఇంటి దీపం నీవే అని తెలసి నా హృదయం నీ కొరకై పదిలపరచితి (2) ఆరిపోయిన నా వెలుగు దీపము (2) వెలిగించుము నీ ప్రేమతో (2) ప్రభువా ||ఎన్ని||
ఆపదలు నన్ను వెన్నంటియున్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి (2) లోకమంతయూ నన్ను విడచినా (2) నీ నుండి వేరు చెయ్యవు (2) ప్రభువా ||ఎన్ని||
నా స్థితి గమనించి నన్నూ ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివి (2) నీదు యాగమే నా మోక్ష మార్గము (2) నీయందే నిత్యజీవము (2) ప్రభువా ||ఎన్ని||
English lyrics (transliteration)
Enni Thalachinaa Edi Adiginaa Jarigedi Nee Chiththame (2) Prabhuvaa Nee Vaakkukai Vechiyuntini Naa Praarthana Aalakinchumaa (2) Prabhuvaa
Nee Thodu Leka Nee Prema Leka Ilalona Ae Praani Niluvaledu (2) Adavi Poovule Nee Prema Pondagaa (2) Naa Praarthana Aalakinchumaa (2) Prabhuvaa ||Enni||
Naa Inti Deepam Neeve Ani Thelasi Naa Hrudayam Nee Korakai Padilaparachithi (2) Aaripoyina Naa Velugu Deepamu (2) Veliginchumu Nee Prematho (2) Prabhuvaa ||Enni||
Aapadalu Nannu Vennantiyunnaa Naa Kaapari Neevai Nannaadukontivi (2) Lokamanthayoo Nannu Vidachinaa (2) Nee Nundi Veru Cheyyavu (2) Prabhuvaa ||Enni||
Naa Sthithi Gamaninchi Nannoo Preminchi Naa Korakai Kalvarilo Yaagamaithivi (2) Needu Yaagame Naa Moksha Maargamu (2) Neeyande Nithyajeevmu (2) Prabhuvaa ||Enni||
51 / 303