COLG Songs

No songs found.

Song 58

ఎంత మధురము యేసుని ప్రేమ

Entha Madhuramu Yesuni Prema

ఎంత మధురము యేసుని ప్రేమ ఎంత మధురము నా యేసుని ప్రేమ (2) ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా (2) ||ఎంత మధురము||
అంధకార బంధము నన్నావరించగా అంధుడనై యేసయ్యను ఎరుగకుంటిని (2) బంధము తెంచెను బ్రతికించెను నన్ను (2) ||ప్రేమా||
రక్షించు వారు లేక పక్షినైతిని భక్షకుడు బాణము గురి పెట్టియుండెను (2) బంధము తెంచెను బ్రతికించెను నన్ను (2) ||ప్రేమా||
English lyrics (transliteration)
Entha Madhuramu Yesuni Prema Entha Madhuramu Naa Yesuni Prema (2) Premaa Premaa Premaa Premaa (2) ||Entha Madhuramu||
Andhakaara Bandhamu Nannaavarinchagaa Andhudanai Yesayyanu Erugakuntini (2) Bandhamu Thenchenu Brathikinchenu Nannu (2) ||Premaa||
Rakshinchu Vaaru Leka Pakshinaithini Bhakshakudu Baanamu Guri Pettiyundenu (2) Bandhamu Thenchenu Brathikinchenu Nannu (2) ||Premaa||
48 / 303