COLG Songs

No songs found.

Song 37

చిరకాల స్నేహితుడా

Chirakaala Snehithudaa

చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా (2) నా తోడు నీవయ్యా – నీ స్నేహం చాలయ్యా నా నీడ నీవయ్యా – ప్రియ ప్రభువా యేసయ్యా
చిరకాల స్నేహం – ఇది నా యేసు స్నేహం (2)
బంధువులు వెలివేసినా వెలివేయని స్నేహం లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం నా యేసు నీ స్నేహం (2) ||చిరకాల స్నేహం||
కష్టాలలో కన్నీళ్లలో నను మోయు నీ స్నేహం నను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసు నీ స్నేహం (2) ||చిరకాల స్నేహం||
నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం కలువరిలో చూపిన ఆ సిలువ స్నేహం నా యేసు నీ స్నేహం (2) ||చిరకాల స్నేహం||
English lyrics (transliteration)
Chirakaala Snehithudaa Naa Hrudayaana Sannihithudaa (2) Naa Thodu Neevayyaa – Nee Sneham Chaalayyaa Naa Needa Neevayyaa – Priya Prabhuvaa Yesayyaa
Chirakaala Sneham – Idi Naa Yesu Sneham (2)
Bandhuvulu Velivesinaa Veliveyani Sneham Lokaana Lenatti O Divya Sneham Naa Yesu Nee Sneham (2) ||Chirakaala Sneham||
Kashtaalalo Kannellallo Nanu Moyu Nee Sneham Nanu Dhairyaparachi Aadarana Kaliginchu Naa Yesu Nee Sneham (2) ||Chirakaala Sneham||
Nijamainadi Viduvanidi Preminchu Nee Sneham Kaluvarilo Choopina Aa Siluva Sneham Naa Yesu Nee Sneham (2) ||Chirakaala Sneham||
96 / 303