COLG Songs

No songs found.

Song 81

జాలిగల దైవమా యేసయ్యా

Jaaligala daivamaa Yesayyaa

జాలిగల దైవమా యేసయ్యా మనసార స్తుతింతున్ స్తోత్రింతున్ నీవు దేవుడు సర్వశక్తుడు - నీ జాలికి హద్దులే లేవు నీ ప్రేమకు కొలతలే లేవు - అవి ప్రతిదినము క్రొత్తగా నుండున్
నిజముగ మా యొక్క - పాపములన్ మోసికొని దుఃఖములన్ భరించితివే - అయ్యా దుఃఖములన్ భరించితివే
మా కొరకు సమాధానం - ఇచ్చుటకై దండనంత నీ పైన పడినే ప్రభూ - అయ్యా నీ పైన పడినే ప్రభూ
మాదు అతిక్రమములచే - గాయపడి నలిగితివే గాయములచే స్వస్థమైతిమి - నీదు గాయములచే స్వస్థమైతిమి
English lyrics (transliteration)
Jaaligala daivamaa Yesayyaa Manasaara sthuthinthun sthothrinthan Neevu devudu sarvashakthudu - Nee jaaliki haddule levu Nee premaku kolathale levu - avi Prathidinamu krotthagaa nundun
Nijamuga maa yokka - paapamulan mosikoni Dhkhamulan bharinchithive - ayyaa Dhkhamulan bharinchithive
Maa koraku samaadhaanam - icchutakai dandanantha Nee paina padine prabhoo - ayyaa Nee paina padine prabhoo
Maadu athikramamulache - gaayapadi naligithive Gaayamulache swasthamayithimi - needu Gaayamulache swasthamayithimi
100 / 303