COLG Songs

No songs found.

Song 131

నా పాపముల్ నాయేసు మన్నించెను

Naa paapamul naayesu manninchenu

నా పాపముల్ నాయేసు మన్నించెను - తన బిడ్డగా నను యేసు చేర్చుకొనెన్ ॥2॥ ఇకనే పాపికాను పరిశుద్ధమైతిని ॥2॥ నే యేసునె వెంబడింతును - ఇక వెనుకకు నే చూడను ॥2॥ ॥నా పాపముల్॥
తిరిగి జన్మించాను - క్రీస్తులో జీవించెదన్ ॥2॥ పాతవి గతియించెను - ఇక వెనుకకు నే చూడను ॥2॥ ఇక వెనుకకు నే చూడను ॥2॥ యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా ॥2॥ ॥నా పాపముల్॥
లోతైన సముద్రములో - నను విసిరి వేసినా ॥2॥ ఇక వెనుకకు నే చూడను ॥2॥ యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా ॥2॥ ॥నా పాపముల్॥
పాపుల కొరకే యేసు - కల్వరిలో బలియాయె ॥ 2 ॥ ఆ కార్చిన రక్తముతో - నను శుద్ధునిగా చేసెను నను శుద్ధునిగా చేసెను ॥ 2 ॥ యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా ॥ 2 ॥ ॥ నా పాపముల్ ॥
English lyrics (transliteration)
Naa paapamul naayesu manninchenu - Thana biddaga nanu Yesu cherchukonen ||2|| Ikane paapikaanu parishuddhamaithini ||2|| Ne Yesune vembadinthunu - Ika venukaku ne choodanu ||2|| ||Naa paapamul||
Thirigi janminchaanu - Kreesthulo jeevinchedhan ||2|| Paathavi gathiyinchenu - Ika venukaku ne choodanu ||2|| Ika venukaku ne choodanu ||2|| Yesayyaa Yesayyaa neeke sthothramayyaa ||2|| ||Naa paapamul||
Lothaina samudramulo - Nanu visiri veshinaa ||2|| Ika venukaku ne choodanu ||2|| Yesayyaa Yesayyaa neeke sthothramayyaa ||2|| ||Naa paapamul||
Paapula korake Yesu - Kalvarilo baliyaaye || 2 || Aa kaarchina raktamutho - Nanu shuddhunigaat chesenu Nanu shuddhunigaat chesenu || 2 || Yesayyaa Yesayyaa neeke sthotramayyaa || 2 || || Naa paapamul ||
139 / 303