COLG Songs

No songs found.

Song 158

నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం

Nee Prema Entho Entho Madhuram

నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం (2) యేసు యేసయ్యా నీ ప్రేమ మధురం యేసయ్యా మధురాతి మధురం (2) ||నీ ప్రేమ||
మరచిపోనిది నీ ప్రేమా నన్ను మార్చుకున్నది నీ ప్రేమా కన్ను రెప్ప లాంటిది నీ ప్రేమా జీవ కాలముండును నీ ప్రేమా (2) ||నీ ప్రేమ||
సిలువకెక్కెను నీ ప్రేమా నాకు విలువ నిచ్చెను నీ ప్రేమా నాకై మరణించెను నీ ప్రేమా నాకై తిరిగి లేచెను నీ ప్రేమా (2) ||నీ ప్రేమ||
తల్లికుండునా నీ ప్రేమా సొంత చెల్లికుండునా నీ ప్రేమా అన్నకుండునా నీ ప్రేమా కన్న తండ్రికుండునా నీ ప్రేమా (2) ||నీ ప్రేమ||
త్యాగమున్నది నీ ప్రేమలో దీర్ఘ శాంతమున్నది నీ ప్రేమలో బలమున్నది నీ ప్రేమలో గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో (2) ||నీ ప్రేమ||
English lyrics (transliteration)
Nee Prema Entho Entho Madhuram (2) Yesu Yesayyaa Nee Prema Madhuram Yesayyaa Madhuraathi Madhuram (2) ||Nee Prema||
Marachiponidi Nee Premaa Nannu Maarchukunnadi Nee Premaa Kannu Reppa Laantidi Nee Premaa Jeeva Kaalamundunu Nee Premaa (2) ||Nee Prema||
Siluvakekkenu Nee Premaa Naaku Viluva Nichchenu Nee Premaa Naakai Maraninchenu Nee Premaa Naakai Thirigi Lechenu Nee Premaa (2) ||Nee Prema||
Thallikundunaa Nee Premaa Sontha Chellikundunaa Nee Premaa Annakundunaa Nee Premaa Kanna Thandrikundunaa Nee Premaa (2) ||Nee Prema||
Thyaagamunnadi Nee Premalo Deergha Shaanthamunnadi Nee Premalo Balamunnadi Nee Premalo Goppa Bhaagyamunnadi Nee Premalo (2) ||Nee Premaa||
170 / 303