COLG Songs

No songs found.

Song 182

నిన్నే నే నమ్ముకున్నానూ నీవంటి వారు ఎవరయ్యా

Ninne ne nammakunnanu Neewanti vaaru evarayya

నిన్నే నే నమ్ముకున్నానూ నీవంటి వారు ఎవరయ్యా నిన్నే నే నమ్ముకున్నానూ నీవంటి వారు లేరయ్యా (2)
అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య (2) || నిన్నే నే ||
1. నీవే ఏదైనా చెయ్యలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను (2) తప్పక చేస్తావని నిన్ను నమ్మి (2) నీ కరముపై దృష్టి వుంచినానయ్యా (2) అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య (2) || నిన్నే నే ||
2. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను (2) నీ వాగ్ధానములను చేతపట్టి (2) నీ ముఖముపై దృష్టివుంచి నానయ్యా (2) అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య (2) || నిన్నే నే ||
English lyrics (transliteration)
Ninne ne nammakunnanu Neewanti vaaru evarayya Ninne ne nammakunnanu Neewanti vaaru lerayya (2)
Adbhutam cheyyumayaa naa jeevitamlo Ninne ne nammi unna Yesayya (2)         || Ninne ne ||
1. Neeve edainaa cheyyalantu Nee kaaryaalakai eduru choostunnaanu (2) Tappaka chestāvani ninnu nammi Nee karamupai drushti unchinaanayya (2)
Adbhutam cheyyumayaa naa jeevitamlo Ninne ne nammi unna Yesayya (2)         || Ninne ne ||
2. Nindalu avamaanalu sahinchukuntaa Nee rekkala needane aashrayinchaanu (2) Nee vaagdaana mulanu chetapatti Nee mukhamupai drushti vunchi naanaayya (2)
Adbhutam cheyyumayaa naa jeevitamlo Ninne ne nammi unna Yesayya (2)         || Ninne ne ||
163 / 303