COLG Songs

No songs found.

Song 188

నిన్ను నేను విడువనయ్య

Ninnu nenu viduvanayya

నిన్ను నేను విడువనయ్య నీదు ప్రేమన్ మరువనయ్య నీ దయనోనే నన్ను బ్రతికించయ్య , నీ రూపులోనే తీర్చిదిద్దుమయ్య జీవితమే నీదు వరమయ్య నీదు మేలుల్ నేను మారువనయ్య
1.కష్టాలలో నేనుండ గా నావారే దూషించగా వెధనతో చింతించగా దేవా “2” నీవే నా ఆధారం నీవే నా ఆదరణ నను విడువద్దయ్య ప్రియ ప్రభు యేసయ్య నీవే నా సర్వం నీవే నా సకలం నీతోడుతోనే నన్ను బ్రతికించయ్య
2.సహాయమే లేకుండగా నీరీక్షనే క్షీనించగా దయతో రక్షించయ్య దేవా”2″ నీవే నా ఆధారం నీవే నా ఆదరణ నను విడువద్దయ్య ప్రియ ప్రభు యేసయ్య నీవే నా సర్వం నీవే నా సకలం నీతోడుతోనే నన్ను బ్రతికించయ్య
3.ని నీడలో నివసించగా నీ చిత్తంబు నాకు తెలిసేగా నీ సాక్షిగా నేను బ్రతికేదా దేవా “2” నీవే నా ఆధారం నీవే నా ఆదరణ నను విడువద్దయ్య ప్రియ ప్రభు యేసయ్య నీవే నా సర్వం నీవే నా సకలం నీతోడుతోనే నన్ను బ్రతికించయ్య
English lyrics (transliteration)
Ninnu nenu viduvanayya Needu preman maruvanayya Nee dayanone nannu brathikinchayya Nee roopulone teerchididdhumayya Jeevithame needu varamayya Needu melul nenu maruvanayya
Kashtaalalo nenundagaa Naavaare dhooshinchagaa Vedhanatho chinthinchagaa Devaa (2) Neeve naa aadhaaram Neeve naa aadarana Nanu viduvaddayya priya Prabhu Yesayya Neeve naa sarvam Neeve naa sakalam Nee thoduthone nannu brathikinchayya
Sahaayame lekundagaa Nireekshane ksheeninchaagaa Dayatho rakshinchayya Devaa (2) Neeve naa aadhaaram Neeve naa aadarana Nanu viduvaddayya priya Prabhu Yesayya Neeve naa sarvam Neeve naa sakalam Nee thoduthone nannu brathikinchayya
Nee needalo nivasinchagaa Nee chitthambu naaku telisegaa Nee saakshigaa nenu brathikedaa Devaa (2) Neeve naa aadhaaram Neeve naa aadarana Nanu viduvaddayya priya Prabhu Yesayya Neeve naa sarvam Neeve naa sakalam Nee thoduthone nannu brathikinchayya
159 / 303