COLG Songs

No songs found.

Song 189

నిన్ను స్తుతించి పాడుట మంచిది

Ninnu sthuthinchi paaduta manchidi

నిన్ను స్తుతించి పాడుట మంచిది అది మధురమైనది యోగ్యమైనది
స్తుతులను ఉంచావయ్యా బాలుర నోటిలో శత్రువులను ఎదిరించి విరోధులన్ పగ తీర్చ ఈలాగు చేసావయ్యా నీదు ఘన నామం అది ఎంతో మేలైనది
నీ చేతి పనియైన - విశ్వమునే చూడగా నన్ను తలంచి దర్శించుటకు నేనేపాటి వాడనయ్యా
పరలోక దూత కంటే - కొంచెం తక్కువగా చేసియున్నావు మహిమ ప్రభావము కిరీటము ధరించి ఘనపరచి నడిపించావు
చేతి పనుల మీద అధికారం ఇచ్చి యున్నావు అడవి మృగములన్ ఆకాశ పక్షులన్ లోబడ చేసి యున్నావు
English lyrics (transliteration)
Ninnu sthuthinchi paaduta manchidi Adhi madhuramainadhi yogyamainadhi
Sthuthulanu unchaavayyaa Baalura notilo Shathruvulu edhirinchi virodhulan paga theercha Eelaagu chesaavayyaa Needu ghana naamam adhi entho melainadhi
Nee chethi paniyaina - vishwamune choodagaa Nannu thalanchi dharshinchutaku Nene paati vaadanayyaa
Paraloka dhootha kante - konchem thakkuvagaa chesiyunňaavu Mahima prabhaavamu kireetamu dharinchi Ghanaparachi nadipinchaavu
Chethi panula meedha adhikaaram icchi yunňaavu Adavi mrugamulan aakaasha pakshulan Lobada chesi yunňaavu
160 / 303