COLG Songs

No songs found.

Song 185

నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసు

Ninne Preminthunu

నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసు నిన్నే ప్రేమింతును నే వెనుదిరుగా
నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నిరసించక సాగెదా నే వెనుదిరుగా
నిన్నే పూజింతును నిన్నే పూజింతును యేసు నిన్నే పూజింతును నే వెనుదిరుగా ||నీ సన్నిధిలో||
నిన్నే కీర్తింతును నిన్నే కీర్తింతును యేసు నిన్నే కీర్తింతును నే వెనుదిరుగా ||నీ సన్నిధిలో||
నిన్నే ధ్యానింతును నిన్నే ధ్యానింతును యేసు నిన్నే ధ్యానింతును నే వెనుదిరుగా ||నీ సన్నిధిలో||
నిన్నే ఆరాధింతున్ నిన్నే ఆరాధింతున్ యేసు నిన్నే ఆరాధింతున్ నే వెనుదిరుగా ||నీ సన్నిధిలో||
English lyrics (transliteration)
Ninne Preminthunu Ninne Preminthunu Yesu Ninne Preminthunu… Ne Venudirugaa
Nee Sannidhilo Mokarinchi Nee Maargamulo Saagedaa Nirasinchaka Saagedaa Ne Venudirugaa
Ninne Poojinthunu Ninne Poojinthunu Yesu Ninne Poojinthunu Ne Venudirugaa ||Nee Sannidhilo||
Ninne Keerthinthunu Ninne Keerthinthunu Yesu Ninne Keerthinthunu Ne Venudirugaa ||Nee Sannidhilo||
Ninne Dhyaaninthunu Ninne Dhyaaninthunu Yesu Ninne Dhyaaninthunu Ne Venudirugaa ||Nee Sannidhilo||
Ninne Aaraadinthun Ninne Aaraadinthun Yesu Ninne Aaraadinthun Ne Venudirugaa ||Nee Sannidhilo||
164 / 303