COLG Songs

No songs found.

Song 200

ఓ సంఘమా సిద్ధపడుమా ప్రభు రాకడ సమీపమాయే

O sanghamaa siddhapadumaa Prabhu raakada meepamaye

ఓ సంఘమా... సిద్ధపడుమా ప్రభు రాకడ సమీపమాయే ॥2॥ సూచనలెన్నో నెరవేరుచున్నవి ॥2॥ లోకాశలు విడిచి సిద్ధపడుము సంఘమా... ॥2॥ సిద్ధపడుమా... సిద్ధపరచుమా ప్రభు యేసు రాకడకై – సిద్ధపడుము సంఘమా (2)
చీకటి భూమిని కమ్ముచున్నది – కరువులు యుద్ధాలు భూకంపాలు ॥2॥ సూచనలు గమనించి – సిద్ధపడుము సంఘమా... ॥2॥ ॥ సిద్ధపడుమా॥
ఆత్మలు నశియించి పోవుచున్నవి – హత్యలు అసూయలు ఘోరపాపాలు ॥2॥ యేసు ప్రేమ ప్రకటించి – సిద్ధపడుము సంఘమా... ॥2॥ ॥సిద్ధపడుమా॥
English lyrics (transliteration)
O sanghamaa... siddhapadumaa... – Prabhu raakada meepamaye ||2|| Soochanalenno neraveruchunnavi ||2|| Lokaashalu vidichi siddhapadumu sanghamaa... ||2|| Siddhapadumaa... siddhaparachumaa Prabhu Yesu raakadakai – Siddhapadumu sanghamaa (2)
Cheekati bhoomini kammuchunnadi – Karuvulu yuddhaalu bhookampaalu ||2|| Soochanalu gamaninchi – Siddhapadumu sanghamaa... ||2|| ||Siddhapadumaa||
Aathmalu nashiyinchi povuchunnavi – Hathyalu asooyalu ghorapaapaalu ||2|| Yesu prema prakatinchi – Siddhapadumu sanghamaa... ||2|| ||Siddhapadumaa||
69 / 303