COLG Songs

No songs found.

Song 204

పరమున నిర్ణయమే పరిణయమాయేనిల

Paramuna Nirnayame Parinayamayenila

పరమున నిర్ణయమే పరిణయమాయేనిల ప్రభువా నీ సంకల్పమే పాడాలి ఒక పాటల (2) వీడని అనుబంధమే వేసావు నీవు ఇల ఆనంద రాగాలలో ఉండాలి ఎల్లవేళలా (2)
జత దైవజనులే దేవుని సన్నిధి నీడలో (2 ) మొదలా యేను ఆహ జీవిత పయనం (2 ) మరువరాదిల చేసిన ప్రమాణం // పరమున //
ఏనాడో రాశాడు ఆ దేవుడే ఇల జరిగింది ఈ రోజు కళ్యాణమే (2 ) ప్రేమను కలిగి ఉండాలి నిత్యం (2 ) ప్రభువు మీ తోడై నిలవాలి నిరంతరం // పరమున //
అనుదినము మోకరించాలి ప్రభుని సన్నిధిలో జంటగా (2 ) గెలవాలి అపవాదిని సహితం (2 ) మురిసిపోవాలి మనతండ్రి నిరంతరం // పరమున //
English lyrics (transliteration)
Paramuna Nirnayame Parinayamayenila Prabhuva Ni Sankalpame Padali Oka Patala (2) Vīdani Anubandhame Vesavu Nivu Ila Ananda Ragalalo Undali Ellavelalaa (2)
Jata Daivajanule Devuni Sannidhi Nidalo (2) Modala Yenu Aha Jivita Payanam (2) Maruvaradila Cesina Pramanam  // Paramuna //
Enado Rasadu A Devude Ila Jariginadi I Roju Kalyaname (2) Premanu Kaligi Undali Nityam (2) Prabhuvu Mi Todai Nilavali Nirantaram   // Paramuna //
Anudinamu Mokarimcali Prabhuni Sannidhilo Janta Ga (2) Gelavali Apavadini Sahitam (2) Murisipovali Mana Tandri Nirantaram // Paramuna //
193 / 292