COLG Songs

No songs found.

Song 211

పరమ జీవము నాకు నివ్వ

Parama Jeevamu Naaku Nivva

పరమ జీవము నాకు నివ్వ తిరిగి లేచెను నాతో నుండ నిరంతరము నన్ను నడిపించును మరల వచ్చి యేసు కొని పోవును
యేసు చాలును – యేసు చాలును యే సమయమైన యే స్థితికైన నా జీవితములో యేసు చాలును
సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను ||యేసు||
పచ్చిక బయలులో పరుండజేయున్ శాంతి జలము చెంత నడిపించును అనిశము ప్రాణము తృప్తిపరచున్ మరణ లోయలో నన్ను కాపాడును ||యేసు||
నరులెల్లరు నన్ను విడిచినను శరీరము కుళ్ళి కృశించినను హరించినన్ నా ఐశ్వర్యము విరోధివలె నన్ను విడచినను ||యేసు||
English lyrics (transliteration)
Parama Jeevamu Naaku Nivva Thirigi Lechenu Naatho Nunda Nirantharamu Nannu Nadipinchunu Marala Vachchi Yesu Konipovunu
Yesu Chaalunu – Yesu Chaalunu Ae Samayamaina Ae Sthithikaina Naa Jeevithamulo Yesu Chaalunu
Saathaanu Shodhanaladhikamaina Sommasillaka Saagi Velledanu Lokamu Shareeramu Laaginanu Lobadaka Nenu Velledanu ||Yesu||
Pachchika Bayalulo Parundajeyun Shaanthi Jalamu Chentha Nadipinchunu Anishamu Praanamu Thrupthi Parachun Marana Loyalo Nannu Kaapaadunu ||Yesu||
Narulellaru Nannu Vidichinanu Shareeramu Kulli Krushinchinanu Harinchinan Naa Aishwaryamu Virodhivale Nannu Vidachinanu ||Yesu||
200 / 303