COLG Songs

No songs found.

Song 220

ప్రభుపై భారమెల్ల - మోపుమయ్యా

Prabhupai bhaaramella - mopumayyaa

ప్రభుపై భారమెల్ల - మోపుమయ్యా కలత చెందకుమా కాపాడు, ప్రభువొక్కడున్నాడయ్యా కనుపాపలా - కాచునూ
నీతిమంతుడు పడిపోదయ్యా నిత్యము కాపాడి నడిపించును
నీడగ ఉండి కాపాడును ఆశ్రయమిచ్చి ఆదుకొనునూ
తల్లియు, తండ్రియు విడచిననూ కౌగిలిలో నన్ను దాచుకొనును
మన పక్షమున - ప్రభువుండగా కదలక, మెదలక మేముందుమూ
జీవితము - ప్రభువుకర్పించెదం అన్నియు అతడే సమకూర్చును
English lyrics (transliteration)
Prabhupai bhaaramella - mopumayyaa Kalatha chendhakumaa Kaapaadu, prabhuvokkadhunnaadayyaa Kanupaapalaa - kaachunoo
Neethimanthudu padiphodhanyaa Nithyamu kaapaadi nadipinchunu
Needhaga undi kaapaadunu Aashrayamicchi aadhukonunoo
Thalliyu, thandriyu vidachinanoo Kouglilo nannu dhaachukonunu
Mana pakshamuna - prabhuvundagaa Kadhalaka, medhalaka memundhumoo
Jeevithamu - prabhuvukarpinchedham Anniyu athadhe samakoorchunu
208 / 303