COLG Songs

No songs found.

Song 205

పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా

Parishudhdha Parishudhdha Parishudhdha Prabhuvaa

పరిశుద్ధ పరిశుద్ధ – పరిశుద్ధ ప్రభువా (2) వరదూతలైనా నిన్ – వర్ణింప గలరా వరదూతలైనా నిన్ (3) వర్ణింప గలరా
పరిశుద్ధ జనకుడ – పరమాత్మ రూపుడ (2) నిరుపమ బలబుద్ధి – నీతి ప్రభావా నిరుపమ బలబుద్ధి (3) నీతి ప్రభావా
పరిశుద్ధ తనయుడ – నర రూప ధారుడ (2) నరులను రక్షించు – కరుణా నముద్రా నరులను రక్షించు (3) కరుణా నముద్రా
పరిశుద్ధ మగు నాత్మ – వరము లిడు నాత్మ (2) పరమానంద ప్రేమ – భక్తుల కిడుమా పరమానంద ప్రేమ (3) భక్తుల కిడుమా
జనక కుమారాత్మ – లను నేక దేవ (2) ఘన మహిమ చెల్లును – దనర నిత్యముగా ఘన మహిమ చెల్లును (3) దనర నిత్యముగా
English lyrics (transliteration)
Parishudhdha Parishudhdha Parishudhdha Prabhuvaa (2) Vara Doothalainaa Nin – Varnimpa Galaraa Vara Doothalainaa Nin (3) Varnimpa Galaraa
Parishudhda Janakuda – Paramaathma Roopuda (2) Nirupama Bala Budhdhi – Neethi Prabhaavaa Nirupama Bala Budhdhi (3) Neethi Prabhaavaa
Parishudhdha Thanayuda – Nara Roopa Dhaaruda (2) Narulanu Rakshinchu – Karunaa Samudraa Narulanu Rakshinchu (3) Karunaa Samudraa
Parishudhdha Magu Naathma – Varamu Lidu Naathma (2) Paramaananda Prema – Bhakthula Kidumaa Paramaananda Prema (3) Bhakthula Kidumaa
Janaka Kumaaraathma – Lanu Neka Deva (2) Ghana Mahima Chellunu – Danara Nithyamugaa Ghana Mahima Chellunu (3) Danara Nithyamugaa
195 / 292