COLG Songs

No songs found.

Song 206

పాపము నుండి విడుదల లోకము నుండి విమోచన

Paapamu nundi vidudala Lokamu nundi vimochana

పాపము నుండి విడుదల – లోకము నుండి విమోచన ॥2॥ శత్రువైన సాతానుపై – యేసే నాకు జయమిచ్చున్ ॥2॥ యేసే నా రక్షణ – యేసే నా నిరీక్షణ ॥2॥ యేసునందే ఆనందింతున్ – యేసులోనే కొనసాగెదన్ ॥2॥
లోకాంధకారము నను చుట్టినా – నా ప్రియ యేసే నను నడుపును ॥2॥ యేసు కొరకే నే జీవింతును – యేసు సాక్షిగా నేనుండెదన్ ॥2॥ ॥యేసే॥
శోధన శ్రమలు నను చుట్టినా – నా ప్రియ యేసు విడిపించును ॥2॥ ॥యేసే॥ యేసునందు శ్రమలెదురైనా విశ్వాసముతో కొనసాగెదన్ ॥2॥ ॥యేసే॥
వ్యాధి బాధలు నను చుట్టినా – ప్రియ యేసు నన్ను స్వస్థపరచును ॥2॥ యేసునామములో నాకు స్వస్థత యేసు రక్తములో నాకు విడుదల ॥2॥ ॥యేసే॥
English lyrics (transliteration)
Paapamu nundi vidudala – Lokamu nundi vimochana ||2|| Shathruvaina Saathaanupai – Yese naaku jayamichhun ||2|| Yese naa rakshana – Yese naa nireekshana ||2|| Yesunande aanandinthun – Yesulone konasaagedhan ||2||
Lokaandhaakaaramu nanu chuttinaa – Naa priya Yese nanu nadupunu ||2|| Yesu korake ne jeevinthunu – Yesu saakshigaa nenundedhan ||2|| ||Yese||
Shodhana shramalu nanu chuttinaa – Naa priya Yesu vidipinchunu ||2|| ||Yese|| Yesunandu shramaledhurainaa vishvaasamutho konasaagedhan ||2|| ||Yese||
Vyaadhi baadhalu nanu chuttinaa – Priya Yesu nannu swasthaparachunu ||2|| Yesunaamamulo naaku swasthatha Yesu rakthamulo naaku vidudala ||2|| ||Yese||
206 / 303