COLG Songs

No songs found.

Song 215

పూజింతు నిన్నే ప్రభు యేసువా ప్రేమింతు నిన్నే శ్రీ యేసువా

Poojinthu ninne prabhu Yesuvaa Preminthu ninne shree Yesuvaa

పూజింతు నిన్నే ప్రభు యేసువా - ప్రేమింతు నిన్నే శ్రీ యేసువా ||2|| చేతులెత్తి స్తుతియింతును - సతతంబు నిన్నే స్తోత్రింతును ||2|| ||పూజింతు||
జీవాహారంబైన దేవుడ నీవే - జీవ జలమైన వాక్యము నీవే ||2|| జీవంబు నిచ్చును జయములతో నడుపును జీవాధిపతి నీవే జీవాహారం ||2|| ||పూజింతు||
వెలుగైన దేవా నీకే స్తుతులు - తొలగేను నామదిలో పాప భారం ||2|| శ్రీ యేసే నామదిలో మరుగైన వెలుగై నిలువెల్ల నీ కాంతిలో నేనుండగా ||2|| ||పూజింతు||
యేసు నీ నామం ఎంతో మధురం - యేసు నీనామం నాకెంతో ప్రియము యేసు నీ నామమే ఎనలేని భాగ్యం యేసు నీ నామమే రక్షణమార్గం ||2|| ||పూజింతు||
English lyrics (transliteration)
Poojinthu ninne prabhu Yesuvaa - Preminthu ninne shree Yesuvaa ||2|| Chethuleththi sthuthiyinthunu - Sathathambu ninne sthrothrinthunu ||2|| ||Poojinthu||
Jeevaahaarambaina dhevuda neeve - Jeeva jalamaina vaakyamu neeve ||2|| Jeevambu nichunu jayamulatho nadupunu Jeevaadhipathi neeve jeevaahaaram ||2|| ||Poojinthu||
Velugaina dhevaa neeke sthuthulu - Tholagenu naamadilo paapa bhaaram ||2|| Shree Yesese naamadilo marugaina velugai niluvella nee kaanthilo nenundagaa ||2|| ||Poojinthu||
Yesu nee naamam entho madhuram - Yesu neenaamam naakentho priyamu Yesu nee naamame enaleni bhaagyam Yesu nee naamame rakshanamaargam ||2|| ||Poojinthu||
207 / 303