COLG Songs

No songs found.

Song 230

రాజాధిరాజు మహిమాన్వితుడై

Raajaadhi raaju mahimaanvitudai

రాజాధిరాజు మహిమాన్వితుడై మేఘాల మీదుగా వచ్చుచుండగా
1. ప్రాణ ప్రియుని స్వర్ణాముఖము తేజోమయమై కనబడు కాలము // రాజాధి //
2. నీత్యానందము నీత్యజీవము ప్రభు సముఖములో అనుభవించెదము // రాజాధి //
3. ఒక్కొకరిగా ప్రభుతోకలసి మహిమనగరులో నివసించెదము // రాజాధి //
English lyrics (transliteration)
Raajaadhi raaju mahimaanvitudai Meghala meedugaa vachchuchundagaa
1. Praana priyuni swarnaamukhamu Tejomayamai kanabadu kaalamu // Raajaadhi //
2. Neethyaanandamu neethya jeevamu Prabhu Samukhamulo Anubhavinchedamu // Raajaadhi //
3. Okkokarigaa Prabhuto Kalasi Mahimanagarulo Nivasinchedamu // Raajaadhi //
258 / 303