రాజులు మనకెవ్వరు లేరు - శూరులు మనకెవ్వరు లేరు
రాజులు మనకెవ్వరు లేరు - శూరులు మనకెవ్వరు లేరు
సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ
యుద్ధము యెహోవాదే - యుద్ధము యెహోవాదే
యుద్ధము యెహోవాదే - యుద్ధము యెహోవాదే
బాధలు మనలను క్రుంగదీయవు - వ్యాధులు మనలను పడదోయవు
బాధలు మనలను క్రుంగదీయవు - వ్యాధులు మనలను పడదోయవు
విశ్వాసమునకు కర్త అయిన యేసయ్యే మన అండ
యుద్ధము యెహోవాదే - యుద్ధము యెహోవాదే
యుద్ధము యెహోవాదే - యుద్ధము యెహోవాదే
యెరికో గోడలు ముందున్నా - ఎర్ర సముద్రము ఎదురైనా
యెరికో గోడలు ముందున్నా - ఎర్ర సముద్రము ఎదురైనా
అద్భుత దేవుడు మనకుండ - భయమేలా మనకింకా
యుద్ధము యెహోవాదే - యుద్ధము యెహోవాదే
యుద్ధము యెహోవాదే - యుద్ధము యెహోవాదే
అపవాది అయిన సాతాను - గర్జించు సింహము వలె వచ్చినా
అపవాది అయిన సాతాను - గర్జించు సింహము వలె వచ్చినా
యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ
యుద్ధము యెహోవాదే - యుద్ధము యెహోవాదే
యుద్ధము యెహోవాదే - యుద్ధము యెహోవాదే